గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఇరువురి ప్రాణాలు బలితీసుకున్న ఘటన చోటుచేసుకుంది..
బెల్లంకొండ లో క్రికెట్ బెట్టింగ్లో లక్ష రూపాయలు పైన డబ్బులు పోగొట్టుకున్న యువకులు..
డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన బెట్టింగ్ నిర్వాహకులు..
ఎనభైవేలు డబ్బులు చెల్లించలేక మనస్తాపంతో
మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో పెట్టి పురుగుల మందు సేవించిన సురేష్ ,కొమురయ్య అనే ఇద్దరు యువకులు.. సురేష్ ఘటనా స్థలంలో చనిపోగా మరొక వ్యక్తి గుంటూరు జీ జీ హెచ్ లో చికిత్స పొందుతూ ఇంటి చేరిన కొమురయ్య నేడు మృతి చెందాడు…