జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలు.
అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు & సెబ్ విభాగం పోలీసులు గడచిన 24 గంటల్లో చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలు…
** ప్రొహిబిషన్ & ఎక్సైజ్ :
* నమోదు చేసిన కేసులు = 31
* అరెస్టు చేసిన నిందితులు = 33
* సీజ్ చేసిన వివిధ రకాల వాహనాలు = 16
* సీజ్ చేసిన టెట్రా పాకెట్లు = 5,827
* సీజ్ చేసిన నాటు సారా = 120 లీటర్లు
* ధ్వంసం చేసిన బెల్లం ఊట : 850 లీటర్లు
** పేకాట:
* నమోదు చేసిన కేసులు = 14
* అరెస్టయిన పేకాటరాయుళ్లు = 14
* సీజ్ చేసిన నగదు = రూ. 28,300/-
* సీజ్ చేసిన వాహనాలు = 03
** ఇసుక:
* నమోదు చేసిన కేసులు = 01
* అరెస్టయిన పేకాటరాయుళ్లు = 01
* సీజ్ చేసిన వాహనాలు = 01
** గుట్కా:
* నమోదు చేసిన కేసులు = 01
* అరెస్టయిన పేకాటరాయుళ్లు = 01
* సీజ్ చేసిన గుట్కా పాకెట్లు = 112