జిన్నారం మండలంలోని సోలక్పల్లి గ్రామ పంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ స్థానిక సర్పంచ్ దాసరి శ్రీకాంత్ రెడ్డి గారితో కలిసి గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ కొత్త కాపు జగన్ రెడ్డి వంద మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ రెడ్డి నీ అభినందిస్తూ ఇలాంటి మహానుభావులను గుర్తుచేస్తూ కార్యక్రమాలు జరపాలని కోరుకున్నారు.
తెలంగాణ జాతిపిత తొలి దశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ కోసమే ధ్యాస శ్వాస తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ ఎప్పటికీ మర్చిపోలేని తాను చేసిన త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర అవిర్బావం అని గుర్తుచేశారుఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే కృష్ణ శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి నరేందర్ రెడ్డి సాజీత్ దేవేందర్ గౌడ్ పాండు శ్రీరాములు యనగండ్ల నరేందర్ సుమన్ రెడ్డి శేఖర్ నగేష్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.