గుంటూరు జిల్లా..
ఫిరంగిపురం మండలం మునగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు కరోన.
10వతరగతి విద్యార్థుల కు కరోన పరీక్షలు.
పాఠశాలలో 8 మంది విద్యార్థుల కు కరోన పాజిటివ్ గా నిర్ధారణ.
నవంబర్2 నెలలో ప్రారంభమైన
10వ తరగతి క్లాసులు.
భయదోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు…