గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. కరోన కట్టడిలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి.
కరోన కట్టడి విషయంలో ముఖ్యమంత్రి జగన్ ముందుచూపుతో ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ ముందుంటాo…