5 వసంతాల అంకుశం పత్రిక ప్రత్యేక క్యాలెండర్ మైసూర్ దత్త పీఠం లో ఈరోజు ఆవిష్కరించిన శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. జనం మెచ్చిన పత్రిక అంకుశం, చిరకాలం అంకుశం పత్రిక ఉండాలి. ప్రజా సమస్యలే లక్ష్యంగా వార్తలు ఉండాలి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ.
విలువలతో కూడిన జర్నలిజం లక్ష్యంగా వార్తలు ఇవ్వాలని సమాజ సేవే లక్ష్యంగా పనిచేయాలని అంకుశం పత్రిక 25 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సూచించారు.
మైసూర్ దత్త పీఠం నందు ఈరోజు అంకుశం పత్రిక 25 వసంతాల ప్రత్యేక క్యాలెండర్ ను శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆవిష్కరించారు అంకుశం పత్రిక చీఫ్ ఎడిటర్ మచ్చా రామలింగా రెడ్డి ఇతర జర్నలిస్టు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు