అనంతపురం జిల్లా SP పక్కిరప్పను మర్యాదపూర్వకంగా కలసిన : MP తలారి రంగయ్య

అనంతపురం జిల్లా నూతన SP పక్కిరప్ప కాగినెల్లి IPS గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు.

Leave A Reply

Your email address will not be published.