అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేత..జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లా పుట్టపర్తి రూరల్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉపేంద్ర ( హెచ్.సి నంబర్ 1308) ఈ ఏడాది మే 23 వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు.

ఈనేపథ్యంలో భద్రత కింద మృతుడి భార్య హాజిషానుకు రూ. 3,33,381/-… చెక్కును జిల్లా ఎస్పీ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ డబ్బును వృథా చేసుకోకుండా కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్ రమేష్ , తదితరులు

Leave A Reply

Your email address will not be published.