అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించైనా అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించాలి. – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
★ ఇప్పటికే దాదాపు రు.10 వేల కోట్లు వెచ్చించి రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.
★ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి.
★ అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలి.

Leave A Reply

Your email address will not be published.