కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు.

మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు.

హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కోర్టులో పిటిషన్ వేసిన రాజకీయ నాయకుడు. ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ కోర్టు కోరిన రాజకీయ నేత. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు. క్రైమ్ నెం: 144/2021, సెక్షన్లు153-A, 295-A, 298 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేసిన కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.