చర్చిల అభివృద్ధి ముఖ్యమంత్రి ధ్యేయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

హిందువులు మనోభావాలు దెబ్బతీసే ప్రభుత్వం ఇది అంతర్వేదిలో వైసిపి ప్రభుత్వం వ్యవహరించినతీరు ముఖ్యమంత్రి ఎజెండా హిందూ వ్యతిరేక జెండా. చర్చిల అభివృద్ధి ముఖ్యమంత్రి ధ్యేయం. కుటుంబ పాలన నుంచి విముక్తి చేయాలి. ఆర్థికంగా తిరోగమనం లో ప్రభుత్వం సంవత్సరం కాలంగా అన్ని ఫైల్స్ పెండింగ్.

జీతాలు ఇవ్వలేని విధంగా ప్రభుత్వం అప్పులు చేయడం ముఖ్యమంత్రి అలవాటు గామారింది. సచివాలయం ఉద్యోగుల పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ. పీఆర్సీ రెండు సంవత్సరాల గా ప్రకటన లేదు. సూపర్ ముఖ్యమంత్రి ఎవరి మాట వినడు అందరూ జిహుజూర్ అనాలి. బిజెపి దేవాలయ సందర్శన చేస్తూ ప్రజల ను అప్రమత్తం చేస్తోంది. బిజెపి హెచ్చరిస్తోంది.. ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతాం.

Leave A Reply

Your email address will not be published.