ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

పార్టీ పెద్ద‌లు, కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌నున్న సోము వీర్రాజు. పోల‌వ‌రం నిర్మాణం, ప‌రిహారం అంశాల‌పై కేంద్ర‌మంత్రుల‌తో చ‌ర్చ‌. రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల‌పై నివేదిక ఇవ్వ‌నున్న ఏపీ బీజేపీ చీఫ్‌.

Leave A Reply

Your email address will not be published.