నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలి.

బాబూ..సిగ్గుచేటు ఐదేళ్లలో మిరిచ్చింది 8,048 ఉద్యోగాలు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలి. రెండేళ్లలో సీఎం జగన్‌ ఇచ్చిన పర్మినెంట్ ఉద్యోగాలు 1.84 లక్షలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యగాలతో కలిపి మొత్తం 6లక్షలకుపైనే 51వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం ‘మనసులో మాట’లో ఉద్యోగులను అవమానించిన చంద్రబాబు చదవుసంధ్యలేని లోకేష్ నిరుద్యోగుల గురించి మాట్లాడటమా..?

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు తన హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పే దమ్ముందా..? చంద్రబాబు ఉచ్చులో నిరుద్యోగులు, విద్యార్ధులు పడొద్దు. ఇదే మా విజ్ఞప్తి. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.