పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీస్ లు..

బ్రేకింగ్….ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్ లు.పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీస్ లు.కొకపేట ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్లు అవినీతి జరిగినట్టు ఆరోపించిన రేవంత్ రెడ్డి. ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర హోమ్ శాఖ మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి.ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.ఇది నియంతృత్వానికి పరాకాష్ట.

టీపీసీసీ నేత మల్లు రవి.పార్లమెంట్ లో కొకపేట అవినీతిని ఎండగడుతాడానే భయంతోనే పోలీసులు ఇలా అడ్డుకుంటున్నారు.ఇది అప్రజాస్వామికం.. ఇంత దుర్మర్గం ఎక్కడా చూడలేదు.ఈ నియంత, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెవుతారు.

Leave A Reply

Your email address will not be published.