విద్యావ్యవస్థలో పెను విప్లవం..జగనన్న విద్యా దీవెన

పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.ఈ ఏడాది రెండవ విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లో నేడు జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. దేశంలో ఎక్కడాలేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్… ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి, పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్న జగనన్న ప్రభుత్వం…

Leave A Reply

Your email address will not be published.