వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎం.జియావుద్దిన్

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎం.జియావుద్దిన్‌.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా షేక్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఇతర నాయకులు.

Leave A Reply

Your email address will not be published.