సీఎం కి రుణపడి ఉంటాం బీసీ సంఘాల నాయకులు

వైయస్సార్సిపీ హయాంలో బీసీలకు ప్రాధాన్యత. విలేకరుల సమావేశంలో నామినేటెడ్ చైర్మన్లు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలోనే శ్రీకాకుళం జిల్లాకు 14 మంది ప్రభుత్వ ప్రాధాన్యత కార్పొరేషన్ చైర్మన్లను నియమించిందని పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రభుత్వ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాకు 13 మంది చైర్మన్లు వెనుకబడిన తరగతులకు నియమించారని, ఒక చైర్మన్ షెడ్యూల్డ్ కులాల వారికి నియమించి వెనుకబడిన తరగతులపై ముఖ్యమంత్రికి ఎంత అభిమానం ఉందో చాటుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 117 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారని, అందులో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్ర చరిత్రలో బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన మరే ప్రభుత్వం లేదని, గత టీడీపీ హయాంలో కూడా బీసీలకు ఒక్క చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదని, నేడు బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డియేనని అన్నారు. బీసీలతోపాటు అన్ని వర్గాల వారికి, పార్టీకి నమ్ముకున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. జిల్లాలో ఉన్న బీసీలంతా కలిసి పార్టీకి, జిల్లా శాసన సభ్యులకు అండగా ఉ ంటామన్నారు. దశాబ్దాల కాలం ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలించినప్పటికీ సామాజిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత -బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు.

జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు 14 మంది చైర్మన్లను నియమించిందని, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్లు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్, అండ్ ఇతర కార్పొరేషన్ చైర్మన్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాకు 13 మంది చైర్మన్లు వెనుకబడిన తరగతులకు నియమించారని, ఒక చైర్మన్ షెడ్యూల్డ్ కులాల వారికి నియమించి వెనుకబడిన తరగతులపై ముఖ్యమంత్రికి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో 117 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారని, అందులో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్ర చరిత్రలో బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చింది ఏ ప్రభుత్వం లేదని, గత టీడీపీ హయాంలో కూడా బీసీలకు ఒక్క చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదని, నేడు బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డినని అన్నారు. బీసీలతోపాటు అన్ని వర్గాల వారికి, పార్టీకి నమ్ముకున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిందించున్నారు. జిల్లాలో ఉన్న బీసీలంతా కలిసి రైసీపీ పార్టీకి, జిల్లా శాసన సభ్యులకు అండగా ఉ ంటామన్నారు. దశాబ్దాల కాలం ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలో వచ్చినప్పటికీ సామాజిక వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకురాలేని పరిపాలన కనిపించిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే, తెలుగుదేశం పార్టీ పని లేక విమర్శలకు దిగుతుందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చి చైతన్యపరుస్తుంటే టీడీపీ నాయకులు విమర్శలు చేయడం. సరికాదన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ జిల్లాలో టీడీపీ నాయకులు పదవులను అద్దుపెట్టుకొని దోచుకొని, జిల్లాను నాశనం చేశారే తప్పు జిల్లాకు ఒక శాశ్వితమైన అభివృద్ధి పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ధర్మాన ప్రసాదరావు జిల్లాను అభివృద్ధి చేస్తే, నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. స్పీకర్ గా ఒక బీసీని నియమించి శాసనసభకు గౌరవం తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ ఒక్కరేనని చెప్పారు. అచ్చెన్నాయుడు విమర్శలు చేసి సీతిమాలిన మనిషి చేసినవిగా మిలిగిపోతావని, ఇప్పటికైనా మారాలని వారు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూచిబాబు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేలాడ తిలక్, రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ డి. లోకేశ్వరరావు, రాష్ట్ర నెలను కార్పొరేషన్ చైర్మన్ పంగ కృష్ణవేణి బావాజీ నాయుడు, రాష్ట్ర శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ సీహెచ్ నాణీకృష్ణ, రాష్ట్ర పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజువు హైమావతి అప్పన్న ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సర్లు రామారావు, సీదాస్, డైర్మన్ సొసైటీ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్) ల్యామ్ ప్రసాద్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, సుడా చైర్మన్ కోరాడ ఆశాలత గుప్త, డీసీఎంఎస్ చైర్మన్ చల్లా సుగుణ, ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బల్లాడ హేమామలిని రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.