సీఎం నివాసం వెనుక కరకట్ట పై ఫ్లెక్సీ కలకలం

ఉన్నత అధికారులకు, నాయకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అమరారెడ్డి నగర్ నిర్వాసితులు ఫ్లెక్సీ రూపంలో నిరసన ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపణ నిజమైన నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగింది అంటూ ఆవేదన కేవలం తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలం కేటాయించారని ఆరోపణ సీఎం నిర్వాసితులు అందరికి ఇళ్ల స్థలాలు కేటాయించమన్నారు.

 

కొంత మంది స్వార్థపరులు వల్ల పార్టీకి, అమరారెడ్డినగర్ నిర్వాసిత బాధితులకు తీవ్ర అన్యాయమని ధ్వజం రెండు చర్చిలను నెలకులుస్తున్నారని కనీసం చర్చిల కైనా స్థలం కేటాయించాలని కోరుతున్న పాస్టర్లు నిర్వాసితుల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎంకు, స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టర్ కు, నాయకులకు ఫ్లెక్సీ రూపంలో వినతి.

Leave A Reply

Your email address will not be published.