ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షునిగా.. తన్నీరు హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర మంత్రి

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికయ్యారు ఈ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ యజమాన్య కమిటీ నేడే శనివారం ప్రకటించింది. అధ్యక్షునిగా ఉండేందుకు అంగీకరించినందుకు గాను మంత్రి తన్నీరు హరీష్ రావు కు సొసైటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తానని మంత్రి తన్నీరు హరీష్ రావుఆన్నారు. అందరం కలిసి సొసైటీ ని ముందుకు తీసుకు వెళ్దామని చెప్పారు. గత 80 ఏండ్లు గా ఆల్ ఇండియా ఇండస్ట్రీ యల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో ను మాయి ష్ ను విశ్వవ్యాప్తం చేద్దాం అన్నారు సొసైటీ విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వెల్లడించారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా వారిని తీర్చిదిద్దామని చెప్పారు..

Leave A Reply

Your email address will not be published.