తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న…కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి

తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాంత సేవలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమువీర్రాజు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ రైల్వే పి.ఎస్.సి మెంబెర్  శ్రీ తలుపుల గంగాధర్ రాష్ట్ర సీనియర్ నాయకులు తేపల్లె రామకృష్ణ.

Leave A Reply

Your email address will not be published.