నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం

వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో మొక్కనాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్.

వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. గత రెండు సంవత్సరాలలో 33.23 కోట్ల మొక్కలు నాటిన ప్రభుత్వం. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో విరివిగా మొక్కలు నాటుదామని పిలుపునిచ్చిన ప్రభుత్వం.

Leave A Reply

Your email address will not be published.