పీవీ సింధుకు 30 లక్షలు అందజేసిన సీఎం జగన్

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన పీ వీ సింధు. సచివాలయంలో సీఎం ఛాంబర్లో కలిసిన సింధు.టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతకాన్ని సీఎంకు చూపించిన సింధు.సింధును సత్కరించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పీవీ సింధు సన్మాన కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ పాల్గొన్నారు.

మీ ఆశీర్వాదంతో పతకాన్ని నెగ్గా : సీఎంతో సింధు.దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారన్న సీఎం విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్న సీఎం రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారుకావాలన్న సీఎం. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అందించిన అధికారులు.

Leave A Reply

Your email address will not be published.