ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.