రజత్ భార్గవ్ జన్మదిన వేడుకలు

అమరావతి సచివాలయం ఫోర్త్ బ్లాక్ నందు ఈరోజు ఉదయం రజత్ భార్గవ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టూరిజం, క్రీడలు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖ జన్మదిన వేడుకలు ఆ శాఖ అధికారుల మధ్య ఘనంగా నిర్వహించారు, సచివాలయం నాలుగో బ్లాక్ లో రజత్ భార్గవ్ గారితో కేక్ కట్ చేపించి జన్మదిన వేడుకలు అధికారులు జరిపారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, పెద్ద ఎత్తున ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు ఇటువంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని రజత్ భార్గవ్ ను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, (APWJU)
రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒలంపిక్ అసోసియేషన్, సీనియర్ క్రీడాకారులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.