రాయల్ మురళి నీ సన్మానించిన….జేసీ పవన్ కుమార్ రెడ్డి

అనంతపురం నగరంలో జేసీ పవన్ రెడ్డి కార్యాలయం నందు జేసీ పవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన రాష్ట్ర తెలుగురైతు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా రాయల్ మురళి పార్టీ కార్యాలయంలో నాయకుల మధ్య ఘనంగా సన్మానించారు తెలుగు రైతు రాష్ట్ర కమిటీ పదవి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నగర మాజీ అధ్యక్షుడు కృష్ణ కుమార్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జెఎల్ మురళీధర్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధికిరణ్ కుమార్ గౌడ్ బా కే హబీబుల్లాపార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు జగన్ నాథ్ రెడ్డి టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు గుత్తా ధనుంజయ నాయుడు.

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్ప ఆర్ పి ఎస్ శ్రీ రాములుమోహన్ కుమార్ నైనిక హేమంత్ కుమార్ గౌడ్ లోకనాథ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి డేరంగుల వెంకటాద్రి వెంకటయ్య నారాయణస్వామి ఫిరోజ్ షామీరడిషప్రకాష్ చక్కనాగేంద్ర మహమ్మద్ రఫీ సునీల్ కుమార్ మాధవయాదవ్ అనిల్ గంగాధర్ ధనుంజయ అశోక్ నగర్ నారాయణ స్వామి జై రామ్ నాయక్ నాగభూషణం గౌడ్ మహేష్ జయప్రకాశ్ నారాయణ వడ్డే వాణి నాయుడమ్మ నూర్జహాన్ సులోచనమ్మతదితరులు పాల్గొని పార్టీ కార్యాలయంలో రాయల్ మురళి ఘనంగా సన్మానించారు జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో మంది కార్యకర్తలు పని చేస్తున్నారు వారిని గుర్తించి రాష్ట్ర కమిటీలో జిల్లా పార్టీ కమిటీలో అనుబంధ సంఘాల్లో అందరికీ సముచిత న్యాయం చేయాలని పార్టీ హైకమాండ్ కోరారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం పార్టీ కోసం శ్రమించే నాయకుడు గుర్తుపెట్టుకొని పార్టీకి సైనికుల్లా పని చేసే వారిని పార్టీ పదవులు వేయాలని అధిష్టానాని తెలియజేస్తానని చెప్పారు రాయల్ మురళి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో కాపు డైరెక్టర్గా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ఎంపీటీసీ మెంబర్గా పని చేశాడు పార్టీలో అందరికీ సుపరిచి తుతుడు ఆయన ను గుర్తించి రాష్ట్ర వుతెలుగురైతు ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా వేయడం జరిగింది పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి అంకితభావంతో పనిచేయాలని సూచించారు

Leave A Reply

Your email address will not be published.