ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు స్టేషన్లు/ కార్యాలయాల్లో ప్రారంభమైన ” స్పందన ” కార్యక్రమం.

పిటీషనర్లతో మర్యాదగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పోలీసులు.

జిల్లాలోని పోలీసు స్టేషన్లు/ కార్యాలయాల్లో ” స్పందన ” కార్యక్రమం ప్రారంభమయ్యింది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు స్పందనకు విచ్చేసిన పిటీషనర్లతో మర్యాదగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీసులు కృషి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.