కుటుంబ సమేతంగా సీఎం జగన్ ను కలిసిన రాప్తాడు MLA తోపుదుర్తిప్రకాష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన రాప్తాడు శాసనసభ్యులు #తోపుదుర్తిప్రకాష్రెడ్డి గారు అలాగే నియోజకవర్గ అభివృద్ధి మరియు పలు సమస్యల పై చర్చించిన శాసనసభ్యులు.

Leave A Reply

Your email address will not be published.