Browsing Category
AP
కర్నూలు: శ్రీశైలంలో టూరిజం రోప్ వే, బోట్ షికారు పునః ప్రారంభించారు. కరోనా మహమ్మారితో రెండు నెలలుగా బోటు షికారు నిలుపుదల చేశారు.
కరోనా కేసులు తగ్గి సాధారణ స్థితికి చేరుకోవడంతో భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ టూరిజం మళ్లీ టూరిజం రోప్ వే, బోట్…
ఏపిలో ఐపిఎస్ ల భారీ బదిలీలు
అమరావతి: రాష్ట్రంలో 16 మంది ఐపిఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
విజయనగరం ఎస్పి గా ఎం.దీపిక, సి.హెచ్.విజయరావును నెల్లూరు ఎస్పి, ఎం.రవీంద్రనాథ్…
కుప్పకూలిన ఫ్లైఓవర్ బీములు
విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బీములు కూలడంతో రెండు కార్లు ధ్వంసం కాగా, ఇద్దరు చనిపోయారు.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తన్న ఫ్లై ఓవర్ బీములు కూలడంతో ప్రమాదం జరిగిందని…
హైకోర్టు జడ్జీలపై దూషణలు… 3 నెలల గడువు కోరిన సిబిఐ
అమరావతి: సోషల్ మీడియాలో ఏపి హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అనుచిత వ్యాఖ్యలు, వీడియోలపై ఇఫ్పటికే మూడుసార్లు స్టేటస్ రిపోర్టు ఇచ్చామని సిబిఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
పూర్తి విచారణకు 3…
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపాలి: జగన్ లేఖ
అమరావతి: కృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులు తొలుత సందర్శించాలని తన లేఖ లో కోరారు.
ఆ తర్వాతే రాయలసీమ…
ఏపిలో థియేటర్లకు అనుమతి
అమరావతి: రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలు, సినిమా థియేటర్లు... ఇలా అన్నిచోట్లా కోవిడ్ ప్రోటోకాల్స్‌తో అనుమతించారు. జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మధ్య ఖాళీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు చేశారు.
శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి…
ఆధార్ కేంద్రాల్లో బాదుడే బాదుడు
అమరావతి: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కోసం ఆధార్ అనుసంధానం చెయ్యాల్సి రావడంతో జనం ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. బ్యాంక్, పోస్టాఫీస్ లల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలల్లో భారీగా వసూళ్లు చేస్తున్నారంటూ ప్రజలు గగ్గోలు…
జగన్ ఏలుబడిలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: అనిత
అమరావతి: ఆడబిడ్డలను కాపాడలేని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా? అని ఏపి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు.
మహిళలను కాపాడటం చేతగాకుంటే, ఆయన తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేశారు.…
పెళ్లికి ఒప్పుకోలేదని యువజంట ఆత్మహత్య
నెల్లూరు: ఇంట్లో పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరించడం లేదని ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ గూడూరు పట్టణంలో చోటు చేసుకున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెండవ పట్టణ వీధి అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో అమ్మాయి ఇంట్లో ప్రేమికులు…
గుట్కా దందాలో ఐదుగురి పోలీసులపై వేటు
కడప: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఐదుగురు పోలీసులపై జిల్లా ఎస్పి అన్బురాజన్ చర్యలు తీసుకున్నారు. గుట్కా దందాతో పాటు పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఓ కానిస్టేబుల్ ఇప్పటికే సస్పెండ్ చేశారు.
నలుగురు కానిస్టేబుళ్లు…