Take a fresh look at your lifestyle.
Browsing Category

సినిమా

కుమారుడు రామ్ చరణ్ పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్

ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డును మెగా హీరో రామ్ చరణ్ అందుకున్నాడు. వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. ఎంటర్టయిన్ మెంట్ రంగంలో రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అవార్డును…

మెగా హీరోతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ!

ప్రముఖ నటి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ కు పరిచయం అయిన జాన్వీ కపూర్ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చెప్పుకోదగ్గ విజయాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. గ్లామర్ పాత్రలతోపాటు…

రేపు మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మరోవైపు, ఆయన అంత్యక్రియలను…

మూవీ రివ్యూ: ‘యశోద’

ఒక వైపున హీరోల సరసన నాయికగా అలరిస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన పాత్రలలోను సమంత మెప్పిస్తూ వెళుతోంది. అలా 'యూ టర్న్' .. 'ఓ బేబీ' .. 'జాను' వంటి సినిమాల తరువాత ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమానే 'యశోద'. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ…

డిసెంబరు 16న వస్తున్న అవతార్-2… లేటెస్ట్ ట్రైలర్ ఇదిగో!

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇందులో చూపించిన పండోరా ప్రపంచం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇప్పుడీ చిత్రానికి జేమ్స్…

ప్రత్యక్షదైవం శిరిడి సాయి తెలుగు సినిమా పాటలు విడుదలు…

ప్రముఖ క్యాసెట్ కంపెనీ లహరి క్యాసెట్స్ ద్వారా విడుదల. ప్రత్యక్షదైవం శిరిడి సాయి శిరిడి సాయి పాటలు సాయి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పాటలను ఈ కింది లింక్ లో విన్నగలరు...  https://youtu.be/pn3464z2YWw మచ్చా రామలింగా రెడ్డి శిరిడి…

నారప్ప మూవీ రివ్యూ

"భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు.. చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు సిన్నబ్బా" నారప్ప.. 2019లో నేషనల్ అవార్డు సాధించిన తమిళ చిత్రం #'అసురన్'‌ కు రీమేక్. ఆ చిత్రానికి పూమణి రాసిన "వెక్కాయ్" నవల ఆధారం. ఫ్యూడలిజం,…

చైన్నైలో హీరో అర్జున్ హనుమాన్ ఆలయం

చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన ఫామ్ హౌస్ లో హీరో అర్జున్ హనుమాన్ ఆలయాన్ని నిర్మాణం చేశారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మాణం చేయాలని ఆయన నిర్ణయించారు. సుమారు 35 అడుగుల ఎత్తుతో శ్వేతవర్ణంతో హనుమాన్ విగ్రహాన్ని…

సినిమా కబుర్లు.. ‘ఫ్రీడమ్@మిడ్ నైట్ 11 మి వ్యూస్..

* కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తాజాగా 'ఫ్రీడమ్@మిడ్ నైట్' అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ చిత్రాన్ని ఆన్ లైన్లో విడుదల చేయగా, భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే దీనికి 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. * అక్కినేని నాగార్జున…

పవన్, రానా లపై యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ

ప్రస్తుతం టాలీవుడ్ లో పలు మల్టీస్టారర్ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. వాటిలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న సినిమా కూడా ఒకటి. మలయాళంలో మంచి హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. సాగర్ కె. చంద్ర…