Browsing Category
Politics
హైదరాబాద్: నాంపల్లి గాంధీ భవన్ లో మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు.
పూర్వ అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్…
మయన్మార్ లో సైనిక తిరుగుబాటు… ఏడాది పాటు ఎమర్జెన్సీ!
ఇండియాకు పొరుగునే ఉన్న మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసింది. ప్రజా నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి అంగ్ సాన్ సూకీ సహా పలువురు సీనియర్ నేతలను ఈ తెల్లవారుజామున సైనికులు అరెస్ట్ చేశారు. దేశంలో ఇటీవల…
ఏపీలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ!
ఆంధ్రప్రదేశ్లో ‘పంచాయతీ’ సందడి మొదలైంది. తొలి దశ ఎన్నికల కోసం నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దశలో 12 జిల్లాల్లో 3,249 పంచాయతీలకు,…
నేటి నుంచి పార్లమెంట్… అస్త్రశస్త్రాలతో సిద్ధమైన పార్టీలు!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న నేపథ్యంలో, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉభయసభలు సాగనున్నాయి. నేడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనుండగా, ఆపై ఆర్థిక సర్వే…
రాష్ట్రపతి కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్న కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రత్యక్ష…
https://www.youtube.com/watch?v=legcajEiVq0&feature=youtu.be
గొల్లపూడిలో మళ్లీ ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 400వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపూడి సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సిద్ధం కావడంతో…