<?php /** * header.php * * The template for displaying the header. * * @author BetterStudio * @package Publisher * @version 5.0.0 */ // Prints all codes before <body> tag. // Location: "views/general/header/_common.php" publisher_get_view( 'header', '_common', 'general' ); publisher_get_view( 'header', 'off-canvas', 'general' ); /** * Fires before ".main-wrap" start * * @since 1.9.0 */ do_action( 'publisher/main-wrap/before' ); // Activates duplicate posts removal temporarily for not counting posts inside mega menu publisher_set_global( 'disable-duplicate-posts', true ); publisher_set_blocks_title_tag( 'p', true ); // // Header locked inside page layout // { $_check = array( 'boxed' => '', 'full-width' => '', 'stretched' => '', ); if ( isset( $_check[ publisher_get_header_layout() ] ) ) { ?> <div class="main-wrap content-main-wrap"> <?php } } /** * Fires in start of ".main-wrap" start * * @since 1.9.0 */ do_action( 'publisher/main-wrap/start' ); if ( publisher_get_header_style() !== 'disable' ) { // Prints header code base the style was selected in panel. // Location: "views/general/header/header-*.php" publisher_get_view( 'header', 'header-' . publisher_get_header_style() ); } // Deactivates duplicate posts removal temporarily publisher_unset_global( 'disable-duplicate-posts' ); publisher_unset_blocks_title_tag( true ); // // Header outside page layout // { $_check = array( 'out-full-width' => '', 'out-stretched' => '', ); if ( isset( $_check[ publisher_get_header_layout() ] ) ) { ?> <div class="main-wrap content-main-wrap"> <?php } }
Browsing Category

National

ఒకేసారి 9 మంది జడ్జిల ప్రమాణం సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి.

రేపు 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం.! కరోనా ప్రభావం వల్ల ప్రమాణ స్వీకార వేదిక మార్పు. 1వ కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియానికి మార్పు. జడ్జిల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయం.…

రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన… గవర్నర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ జన్మాష్టమి నేపథ్యంలో శ్రీకృష్ణుని శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత…

ప్రజలకు జన్మాష్ఠమి శుభాకాంక్షలు… నరేంద్ర మోదీ

‘టోక్యో ఒలింపిక్స్‌ ద్వారా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆటల గురించే చర్చించుకోంటున్నారు. ఇది శుభపరిణామం. ప్రతి కుటుంబం ఇలాగే ఆలోచిస్తూ క్రీడల్లో ముందడుగు వేసేలా భవిష్యత్‌ తరాన్ని ప్రోత్సహించాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)…

మాతృ భాష లేనిదే మనిషికి మనుగడ లేదు… సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు - సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. తెలుగు రక్షణకు భాషావేత్తలు ఉద్యమస్థాయిలో పనిచేయాలన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. వీధి అరుగు, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో…

వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అవసరం…గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

పశుపోషణతో రైతులకు మెరుగైన అదాయం రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ఘనంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం. సమాజ సేవలో భాగస్వాములు కావాలని విద్యార్ధులకు పిలుపు.  గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన…

ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు: రాహుల్

ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ కీలక రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. హేతుబద్ధతలేని ప్రైవేటీకరణకే కాంగ్రెస్‌ వ్యతిరేకమని పేర్కొన్నారు. రైల్వే వంటి వ్యూహాత్మక రంగాలను కాంగ్రెస్‌ ప్రైవేటీకరించలేదన్నారు. నష్టాలు తెచ్చే…

అమెరికా పాపం – ఆఫ్ఘన్ కు శాపం

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు మళ్లీ అధికారం చేపట్టటం ఖాయమైపోయింది. 2001 అక్టోబర్ లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయటంతో అధికారం కోల్పోయిన తాలిబాన్లు 20ఏళ్ళ తదనంతరం తిరిగి పగ్గాలు చేపట్టారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అష్రాఫ్ ఘనీ…

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న…కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి

తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాంత సేవలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమువీర్రాజు గారు రాష్ట్ర ప్రధాన…