Take a fresh look at your lifestyle.
Browsing Category

Slider

కెటిఆర్ అంటే ఎంతో గౌరవం: సోనూసూద్

హైదరాబాద్: మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అంటే తనకెంతో ఇష్టమని నటుడు సోనూసూద్ కొనియాడారు. ఇవాళ మంత్రి కెటిఆర్ ను సిఎం క్యాంప్ కార్యాలయంలో సోనూసూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూసూద్ కరోనా ప్రారంభవం నుంచి ఎంతో మందికి సాయం చేశారని, పేదలకు ఒక…

బాలా నగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

హైదరాబాద్: ఆరు వరుసలతో రూ.387 కోట్ల తో నిర్మాణం చేసిన బాలా నగర్ ఫ్లై ఓవర్ ను మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సి.మల్లారెడ్డి, టి.శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. ఈ…

ఢిల్లీలో ప్రకంపనలు… జనం పరుగులు!

న్యూఢిల్లీ: హర్యానాలో భూమి కంపించడంతో ఆ ప్రభావం ఢిల్లీపై చూపించింది. సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 10.37 గంటలకు ఝజ్జర్…

సముద్రంపై తేలియాడే నగరం

మాల్దీవులు: కాస్త ఏమాత్రం విరామం దొరికినా పలువురు మాల్దీవులకు పరుగెత్తుతున్నారు. బెస్ట్ టూరింగ్ స్పాట్ గా ఇది పేరొందింది. ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ ద్వీపం కనుమరుగయ్యే ప్రమాదముండడంతో ముందుజాగ్రత్తగా మరో నగరానికి శ్రీకారం చుట్టారు. దాని పేరే…

రేవంత్… నిన్ను చెప్పులతో కొట్టాలి: చిరుమర్తి లింగయ్య

హైదరాబాద్: కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన వాళ్లను రాళ్లతో కొట్టే ముందు నిన్న చెప్పులతో కొట్టాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిసిసి చీఫ్ ఏ.రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి…

15 నుంచి మెడెర్నా వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: దేశంలో మరో వ్యాక్సిన్ ను ప్రజలకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగం కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. జూలై 15వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి రానున్నది.…

రేపే బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్: బాలానగర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం నాడు ప్రారంభించనున్నారు. రూ.387 కోట్లతో ఈ భారీ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. మొత్త ఆరు లేన్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ తో మెదక్, సంగారెడ్డి జిల్లా వాసులకు…

హీరో సూర్యకు వార్నింగ్

సీనిమాల్లో రంగులు పూసుకుని వేషాలు వేసుకో... అంతేకాని బిజెపిని విమర్శిస్తే ఊరుకోమని తమిళనాడు బిజెపి హెచ్చరించింది. ఇతర విషయాలపై అనవసర జోక్యం, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది. తమిళనాడు బిజెపి రాష్ట్ర యువజన విభాగం ఇటీవల సమావేశం…

గూగుల్ మీట్… మరిన్ని ఫీచర్లు

కరోనా మహమ్మారితో ఆన్ లైన్ కు అమాంతంగా డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి తమ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. ఇంటి నుంచి తమ బాస్ లు, సహచర ఉద్యోగులతో మాట్లాడేందుకు వివిధ యాప్ లను ఉపయోగిస్తున్నారు. గూగుల్ మీట్ కూడా తాజాగా మరికొన్ని కొత్త…

ఏపి సిఎం జగన్ పై తెలంగాణ హైకోర్టులో పిల్

హైదరాబాద్: ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పై వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణ రాజు తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ, ఈడి సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషన్ లో ఆరోపించారు.…