Take a fresh look at your lifestyle.
Browsing Category

Slider

నేను పెళ్లి చేసుకోవడం లేదు: మెహరీన్

తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తున్న మెహరీన్ ఫిర్జాదా తన వివాహాన్ని రద్దు చేసుకున్నది. భవ్య బిష్ణోయ్ తో వివాహం జరగడం లేదని, ఇద్దరం కలిసి సమిష్ఠిగా నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్…

పాక్ లో మళ్లీ టిక్ టాక్ షురూ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో టిక్ టాక్ యాప్ మళ్లీ తన సేవలను పునఃప్రారంభించింది. టిక్ టాక్ పై విధించిన నిషేదాన్ని ప్రొవిన్షియల్ కోర్టు ఎత్తివేయడంతో శనివారం నుంచి మళ్లీ వీక్షకుల ముందుకు వచ్చింది. అయితే అభ్యంతరకర కంటెంట్ పై వస్తున్న ఫిర్యాదులను…

డెల్టా వేరియంట్ తో ప్రమాదమే: డబ్ల్యూహెచ్ఒ

జెనివా: డెల్టా వేరియంట్ కొత్త మ్యుటేషన్ల కారణంగా ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. 98 దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తున్నదని, బెడ్లు దొరక్క రోగులను తిప్పి పంపిస్తున్న ఘటనలు…

ఐదేళ్లలో ముగ్గురు సిఎంలు… సిగ్గు సిగ్గు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: బిజెపి అధినాయకత్వం తమకు నచ్చని ముఖ్యమంత్రులను మార్చడం ఆనవాయితీగా పెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 2017లో అధికారం చేపట్టింది మొదలు ఇప్పటి వరకు ముగ్గురు సిఎం లను బిజెపి మార్చిందని విమర్శించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా…

రాజధాని పేరుతో బోగస్ ఉద్యమం: ఎమ్మెల్యే శ్రీదేవి

అమరావతి: అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం అంత బోగస్ అని, ఫొటోల కోసం చేస్తున్న ఉద్యమం అని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచార ఉద్యమాలు ఎవరైనా చేయవచ్చని చురక అంటించారు. ఇవాళ శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ,…

మోదీ తెల్లగడ్డం సాగుపై శశిథరూర్ సెటైర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తెల్ల గడ్డాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కొత్త పదాన్ని ప్రయోగించారు. పొగొనోట్రోఫి అనే పదం మోదీకి చక్కగా సరిపోతుందని థరూర్ ట్వీట్ చేశారు. పొగనోట్రోఫి అంటే గడ్డడ పెంచడమన్నారు. ఈ పదం…

మరోసారి విడాకులు తీసుకున్న బాలీవుడ్ నటుడు

ముంబయి: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి విడాకులు తీసుకుంటున్నారు. తమ పదిహేనేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్, కిరణ్ రావు లు ప్రకటించారు. జీవితంలో కొత్త శకానికి నాంది పలకడం కోసమే విడాకులు తీసుకుంటున్నామని తెలిపారు.…

వైరస్ తగ్గలేదు… యూరప్ దేశాల్లో పెరుగుతోంది: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టలేదని, చాలా జిల్లాల్లో పాజిటివిటీ రేటు పదిశాతం పైగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ తీవ్రత లేదని ఏమరుపాటుగా ఉంటే చిక్కులు తప్పవని…

కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతమే

హైదరాబాద్: భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్థ్యం వెల్లడైంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో 77.8 శాతం సామర్థ్యం చూపించినట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్…

ఇంటి పన్నులు బకాయిలు చెల్లించిన సిఎం

తాడేపల్లి: ఏపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తన నివాసానికి సంబంధించి 2019 నుంచి ఇంటి పన్ను చెల్లించడం లేదు. దీంతో ఆయన పన్ను బకాయిలు రూ.16.90 లక్షలు పేరుకుపోయాయి. జగన్ బకాయిలు పడ్డారంటూ పత్రికలో కథనం రావడంతో ఆయన ఆఘమేఘాల మీద…