విజయవాడలోని RTC కాంప్లెక్స్ నందు ఈరోజు ఉదయం ఆర్పీ ఠాకూర్ మాజీ DGP గారు, RTC MD గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి (రాష్ట్ర అధ్యక్షులుAPJDS, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్) మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలోని జర్నలిస్టులకు వెంటనే బస్ పాసులు ఇవ్వాలని చిన్న పత్రికలకు, చానల్స్ కు స్టేట్ పాసులు మంజూరు చేయాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు A.P.J.D.S కోరారు.