Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telugu breaking news

పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్

హైదరాబాద్: నాంపల్లి గాంధీ భవన్ లో మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు. పూర్వ అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్…

కాంగ్రెస్ లో టిజెఎస్ విలీనం?

హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టిజెఎస్) పార్టీ కాంగ్రెస్ లో విలీనం పై చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే. ఈ విషయంపై గతంలోనే…

ఉత్కంఠ రేపుతున్న కేబినెట్ విస్తరణ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొందరికి పదోన్నతులు కల్పించడంతో పాటు మరికొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. కేంద్ర మంత్రులు సదానంద గౌడ, సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్, ధన్వి…

జేఈఈ మెయిన్స్ కొత్త తేదీల వెల్లడి

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ మెయిన్స్ పరీక్షల కోసం కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జులై 20- 25 వరకు మూడో ఎడిషన్, జులై 27- ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్…

చైన్నైలో హీరో అర్జున్ హనుమాన్ ఆలయం

చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన ఫామ్ హౌస్ లో హీరో అర్జున్ హనుమాన్ ఆలయాన్ని నిర్మాణం చేశారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మాణం చేయాలని ఆయన నిర్ణయించారు. సుమారు 35 అడుగుల ఎత్తుతో శ్వేతవర్ణంతో హనుమాన్ విగ్రహాన్ని…

దేశ సరిహద్దుల్లో పాక్ సెల్ టవర్లు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్న సమయంలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేస్తున్నది. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెల్ టవర్లు, టీవి టవర్ల ద్వారా సంఘ వ్యతిరేక శక్తులకు సిగ్నల్స్ ఇస్తున్నారు. భారత సరిహద్దుల్లో నిర్మించిన…

హెచ్.పి.ఎస్ కు షాకిచ్చిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం సభ్యులు హైకోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్ లైన్ తరగతులు బోధించడం లేదని పిటిషనర్లు హైకోర్టుకు…

కెటిఆర్ అంటే ఎంతో గౌరవం: సోనూసూద్

హైదరాబాద్: మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అంటే తనకెంతో ఇష్టమని నటుడు సోనూసూద్ కొనియాడారు. ఇవాళ మంత్రి కెటిఆర్ ను సిఎం క్యాంప్ కార్యాలయంలో సోనూసూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూసూద్ కరోనా ప్రారంభవం నుంచి ఎంతో మందికి సాయం చేశారని, పేదలకు ఒక…

కుప్పకూలిన ఫ్లైఓవర్ బీములు

విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బీములు కూలడంతో రెండు కార్లు ధ్వంసం కాగా, ఇద్దరు చనిపోయారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తన్న ఫ్లై ఓవర్ బీములు కూలడంతో ప్రమాదం జరిగిందని…

బాలా నగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

హైదరాబాద్: ఆరు వరుసలతో రూ.387 కోట్ల తో నిర్మాణం చేసిన బాలా నగర్ ఫ్లై ఓవర్ ను మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సి.మల్లారెడ్డి, టి.శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. ఈ…