Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu news

పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్

హైదరాబాద్: నాంపల్లి గాంధీ భవన్ లో మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు. పూర్వ అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్…

కాంగ్రెస్ లో టిజెఎస్ విలీనం?

హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టిజెఎస్) పార్టీ కాంగ్రెస్ లో విలీనం పై చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే. ఈ విషయంపై గతంలోనే…

ఉత్కంఠ రేపుతున్న కేబినెట్ విస్తరణ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొందరికి పదోన్నతులు కల్పించడంతో పాటు మరికొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. కేంద్ర మంత్రులు సదానంద గౌడ, సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్, ధన్వి…

జేఈఈ మెయిన్స్ కొత్త తేదీల వెల్లడి

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ మెయిన్స్ పరీక్షల కోసం కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జులై 20- 25 వరకు మూడో ఎడిషన్, జులై 27- ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్…

చైన్నైలో హీరో అర్జున్ హనుమాన్ ఆలయం

చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన ఫామ్ హౌస్ లో హీరో అర్జున్ హనుమాన్ ఆలయాన్ని నిర్మాణం చేశారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మాణం చేయాలని ఆయన నిర్ణయించారు. సుమారు 35 అడుగుల ఎత్తుతో శ్వేతవర్ణంతో హనుమాన్ విగ్రహాన్ని…

దేశ సరిహద్దుల్లో పాక్ సెల్ టవర్లు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్న సమయంలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేస్తున్నది. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెల్ టవర్లు, టీవి టవర్ల ద్వారా సంఘ వ్యతిరేక శక్తులకు సిగ్నల్స్ ఇస్తున్నారు. భారత సరిహద్దుల్లో నిర్మించిన…

పెద్దమ్మ గుడి లో రేవంత్ పూజలు

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితులైన ఏ.రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు పెద్దమ్మ దేవాలయానికి…

బాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బారిన పడడంతో ఇవాళ ఉదయం 7.30 కు చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆయన హిందుజా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.…

మాస్క్ ధరించం.. 24 గంటలు విమానం ఆలస్యం!

వాషింగ్టన్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మంది విద్యార్థులు మాస్క్ ధరించేందుకు నిరాకరించడంతో ఒక విమానం 24 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. అమెరికన్ ఏయిర్ లైన్స్ విమానం సోమవారం అర్థరాత్రి (యుఎస్ టైమ్) షార్లెట్ డగ్లస్ ఏయిర్ పోర్టు నుంచి…

శ్రీశైలంలో రోప్ వే, బోట్ షికారు పునఃప్రారంభం

కర్నూలు: శ్రీశైలంలో టూరిజం రోప్ వే, బోట్ షికారు పునః ప్రారంభించారు. కరోనా మహమ్మారితో రెండు నెలలుగా బోటు షికారు నిలుపుదల చేశారు. కరోనా కేసులు తగ్గి సాధారణ స్థితికి చేరుకోవడంతో భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ టూరిజం మళ్లీ టూరిజం రోప్ వే, బోట్…