ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండి. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో

అనంతపురం జిల్లాలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో గత నాలుగు రోజులుగా సాంకేతిక సమస్య నాలుగు రోజులుగా అరకొర రిజిస్ట్రేషన్లు.. ఈసీలు, నకళ్లధృవపత్రాల పరిస్థితీ అంతే ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండి. క్రయవిక్రయదారులకు తప్పని అవస్థలు సర్వర్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో క్రయవిక్రయదారులు గంటల తరబడి నిరీక్షణ.+

 

 

Leave A Reply

Your email address will not be published.