శిల్ప కళల కాణాచి లేపాక్షి కి మరో అరుదైన గుర్తింపు

శిల్ప కళల కాణాచి లేపాక్షి కి మరో అరుదైన గుర్తింపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు చారిత్రక కట్టడాలను ఆదర్శ స్మారకాలుగా గుర్తింపు.

అందులో లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయం ఒకటి ఇందులో వైఫై, లైటింగ్‌ సిస్టం, ప్రదర్శన కేంద్రాలు వంటి మౌలిక వసతుల కల్పన చేయనున్న కేంద్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి, రక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించనున్న కేంద్ర పర్యాటక శాఖా.

Leave A Reply

Your email address will not be published.